బయోపిక్ లో జూ.ఎన్టీఆర్
- November 20, 2019
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు.
తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే.
ఈ బయోపిక్ లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి,దివంగత లెజండ్రీ నటుడు నందమూరి తారకరామారావు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడని తమిళ చిత్ర పురిలో వినిపిస్తోన్న వార్త. ఇప్పటికే ఈ చిత్రం యూనిట్ కూడా జూనియర్ ను సంప్రదించింది అంట. ఆయన తన నిర్ణయం చెబుతా అని సస్పెన్స్ లో పెట్టాడు అని ఆ చిత్రం యూనిట్ పేర్కొంది. చూడాలి మరి జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.. లేదో..!
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!