172 ఏళ్ళ తర్వాత అరుదైన సూర్యగ్రహణం
- November 20, 2019
యూఏఈ:1847 తర్వాత తొలిసారిగా అరుదైన సూర్యగ్రహణం చోటు చేసుకోనుంది. డిసెంబర్లో చోటు చేసుకోనున్న ఈ సూర్యగ్రహణం యూఏఈలోని పలు ప్రాంతాల్లో కన్పించబోతోంది. డిసెంబర్ 26న సూర్యగ్రహణం కన్పిస్తుదనీ, ఆ రోజు (గురువారం) ఉదయం సూర్యోదయ సమయంలో దీన్ని వీక్షించడానికి అవకాశం వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యగ్రహణం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







