జిసిసి క్యామెల్ రేసింగ్‌కి కువైట్ ఆతిథ్యం
- November 20, 2019
కువైట్ క్లబ్ ఫర్ క్యామెల్ రేసింగ్ వద్ద జిసిసి క్యామెల్ రేసింగ్ టోర్నమెంట్ జరుగుతోంది. ఆరవ జిసిసి క్యామెల్ రేసింగ్‌ని కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాహ్ ప్రారంభించారు. అల్ జహ్రా గవర్నర్ నాజర్ ఫలాహ్ అల్ హజ్రాఫ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు.లేట్ ఫహాద్ అల్ అహ్మద్ అల్ సబాహ్ రేస్ ట్రాక్ వద్ద ఆయన హాజరవుతారు. జిసిసి దేశాలకు సంబంధించి ఈ క్యామెల్ రేసింగ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆయా దేశాల నుంచి ఔత్సాహికులు ఈ రేసుల్ని తిలకించేందుకు వస్తుంటారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







