'రంగమార్తాండ' సినిమా లో బ్రహ్మానందం
- November 24, 2019
కమెడియన్ బ్రహ్మానందం గుండెకు హత్తుకునే పాత్రలో కనిపించనున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వం చేస్తున్న రంగమార్తాండ అనే సినిమాలోని కీలక పాత్రను పోషించనున్నారు. మరాఠీ మూవీ నటసామ్రాట్ అఫీషియల్ రీమేక్ ఇది. నానా పటేకర్ పోషించిన పాత్రకు స్నేహితుడి రోల్లో బ్రహ్మానందం కనిపించే అవకాశాలు ఉన్నాయి.
అభిషేక్ జవకర్, మధు కలిపు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గురించి డైరక్టర్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







