అమెరికా:ఏప్రిల్ 2020 నుంచి హెచ్1-బీ వీసాల కోసం దరఖాస్తులు స్వీకరణ
- December 07, 2019
హైదరాబాద్:హెచ్-1బీ వీసాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. హెచ్-1బీ వీసాల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. అమెరికాలో ఉన్న కంపెనీలు ఉద్యోగుల కోసం హెచ్1-బీ వీసాలు జారీ చేస్తాయి. అయితే ఆ వీసాలు పొందేందుకు ఎక్కువగా భారత్, చైనా దేశస్థులు దరఖాస్తు చేసుకుంటుంటారు. 2021 సంవత్సరానికి విదేశీయులకు వీసా ఇవ్వాలనుకుంటున్న కంపెనీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ కోరింది. దీని కోసం పది డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు వసూల్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







