యూ.ఏ.ఈ:డిసెంబర్ 15 నుంచి స్కూళ్లకు శీతాకాల సెలవులు
- December 07, 2019
యూఏఈలో ప్రభుత్వం స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి నాలుగు వారాలపాటు హాలిడేస్ ఇస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
విద్యా మంత్రిత్వశాఖ తన అధికారిక ట్విట్టర్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 15 నుండి జనవరి 9 వరకు హాలిడేస్ ఉంటాయి. జనవరి 12 నుండి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







