ఒమన్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- December 19, 2019
మస్కట్: ఒమన్‌లో రానున్న రోజుల్లో ఆకాశం మేఘావృతమై వుంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) వెల్లడించింది. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. మౌంటెయిన్స్‌లో ఫాగ్ ఫార్మేషన్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు. మస్కట్, సౌత్ అల్ బతినా, నార్త్ మరియు సౌత్ అల్ షర్కియా అలాగే అల్ దఖ్లియా గవర్నరేట్స్ పరిధిలో వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని పిఎసిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







