ఉగ్ర చెర నుంచి 33 మంది బందీలకు విముక్తి
- January 15, 2016
పశ్చిమ ఆఫ్రికాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న వారిలో 33 మందిని సైనిక దళాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. హోటల్ బయట కారు బాంబులు పేల్చి ఆ హడావుడిలో మారణాయుధాలతో లోనికి ప్రవేశించిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం రంగంలోనికి దిగిన సంగతి విదితమే. ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకూ 20 మందికి పైగా మరణించారు. ఉగ్రవాదులు, సైనిక దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. హోటల్ లో ఎంత మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుున్నారన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఉగ్ర చెరలో ఉన్న 33 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధిరారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







