బైక్స్ అండ్ క్లాసిక్ కార్స్ షో
- January 15, 2016
కటారాలో జరిగిన మూడవ జిసిసి బైక్స్ అండ్ క్లాసిక్ కార్స్ షోకి ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విభిన్న రకాలైన వాహనాలు ఇక్కడ దర్శనమిచ్చాయి. మ్యూజియమ్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (ఎంఐఏ) వద్ద మధ్యాహ్నం 12.30 నిమిషాలకు రైడర్స్ చేరుకుని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, 'ఖలీజోనా వాహెద్' (అవర్ గల్ఫ్ ఈజ్ వన్) పేరుతో 2 గంటలకు రైడింగ్ ప్రారంభించారు. కటారా వైపుగా వారి రైడ్ ప్రారంభమయ్యింది. శనివారం కూడా ఈ రైడ్ 2.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. మోటరిస్టులు తమ స్కిల్స్‌తో ఆహూతుల్ని అలరించారు. ట్రై సైకిల డ్రిఫ్ట్ కాంపిటీషన్, మినీ మోటర్ సైకిల్ కాంపిటీషన్ జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







