దుబాయ్:బంధువు హత్య కేసులో నిందితుడిపై కేసు నమోదు
- December 23, 2019
దుబాయ్: ఓ పాకిస్తానీ వ్యక్తిపై హత్య కేసు నమోదైంది. ఈ కేసులో హతుడు కూడా పాకిస్తానీ వ్యక్తి కావడం, నిందితుడికి బంధువు కావడం గమనార్హం. బాధితుడు, హతుడు.. ఇద్దరూ హోమోసెక్సువల్స్ అని విచారణలో తేలింది. బుర్ దుబాయ్ ప్రాంతంలో నిందితుతుడు ఈ హత్యకు తెగించాడు. విచారణలో నిందితుడు, తానే ఆ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాననీ, అయితే పోలీసులు తనను పట్టుకున్నారని నిందితుడు పేర్కొన్నాడు. మెడికల్ రిపోర్ట్స్లోనూ నిందితుడి నేరం బయటపడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







