ఒమన్ రెస్టారెంట్స్లో న్యూ టూరిజం రుసుము
- December 23, 2019
మస్కట్: ఫ్రాంచైజ్ కాంట్రాక్టుల ద్వారా మేనేజ్ చేయబడుతున్న రెస్టారెంట్స్, అలాగే టూరిస్ట్ ఏరియాల్లో వుంటోన్న రెస్టారెంట్స్ 4 శాతం తమ అమ్మకాల నుంచి రుసుముని చెల్లించాలని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి క్వార్టర్లోనూ ఈ రుసుములు చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులు వెచ్చించే మొత్తాల నుంచి దీన్ని మినిస్ట్రీకి చెల్లించాల్సి వుంటుంది. ఈ కొత్త విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పూర్తి వివరాలు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెబ్సైట్లో పొందుపర్చబడ్డాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రుసుములు సకాలంలో చెల్లించకపోతే, తగు రీతిలో జరీమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







