నేడు చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు

- January 15, 2016 , by Maagulf
నేడు చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు

చిత్తూరు జిల్లా రంగంపేటలో శనివారం జల్లికట్టు ఉత్సవం చేపట్టనున్నారు. కోర్టు సూచనలతో జరగనున్న జల్లికట్టు సందర్భంగా ముందు జాగ్రత్తగా మద్యం షాపులు బంద్‌ చేశారు. చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో జల్లికట్టు జరగనుంది. ఈ సందర్భంగా గాయపడినవారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com