నేడు'అంకుర భారత్' పథకం ప్రారంభం
- January 16, 2016
'అంకుర భారత్' పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై మార్గ సూచీ విడుదల చేయనున్నారు. పదేళ్లలో లక్ష అంకురాలు ఏర్పటయ్యే అవకాశముందని, 50వేల కోట్ల డాలర్ల సంపద సమకూరుతుందని కేంద్రం అంచనావేస్తోంది. అంకురభారత్ ద్వారా 35లక్షల మందికి ఉపాధి మార్గాలు అభిస్తాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







