ప్రవాసి మిత్ర గొల్లపల్లి మండల కార్యవర్గం నియామకం
- December 24, 2019
తెలంగాణ:ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ గొల్లపల్లి మండల కన్వీనర్ గా మ్యాడవరపు నాగభూషణం, మండల వలంటీర్ గా సయిండ్ల దామోదర్ ను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మంగళవారం జగిత్యాలలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.
వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల వీరికి ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ లో క్రియాశీలకంగా పని చేయాలనే ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ నియామకాలు చేపట్టినట్లు స్వదేశ్ తెలిపారు.
ప్రజలు బ్రతుకుదెరువు కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు వెళుతుంటారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్బంగా స్వదేశ్ అన్నారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







