ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వారి బంపర్ ఆఫర్
- January 07, 2020
యూఏఈ:మీరు యూఏఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే దిస్ ఈజ్ రైట్ టైం ఫర్ యు. ఎందుకంటే కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించే ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ న్యూ ఇయర్ లో కూడా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో యూఏఈకి ప్రయాణించే వారికి స్పెషల్ డిస్కౌంట్ కార్డ్స్ -మై ఎమిరైతి పాస్- అందిస్తోంది. ప్రయాణికులు బోర్డింగ్ పాస్ తోనే ఎక్స్ క్లూజీవ్ మెంబర్ షిప్ కార్డుగా చెల్లుబాటు చేసుకోవచ్చు. మై ఎమిరాతి పాస్ తో యూఏఈలోని దాదాపు 500 రిటైల్ ఔట్ లెట్స్ లో 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రయాణించే వారందరికీ ఈ అఫర్ వర్తిస్తుంది. ఇతర దేశాల నుంచి ఇంటికి రిటర్న్ జర్నీ చేసే యూఏఈ స్థానికులకు కూడా ఆఫర్ వర్తిస్తుంది.
మై ఎమిరాతి పాస్ తో యూఏఈలోని థ్రిల్లింగ్ వాటర్ పార్క్స్, లగ్జరియస్ వెల్ నెస్ సెంటర్స్, ఇంప్రెస్సివ్ షాపింగ్ మాల్స్ లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇక పాపులర్ రిటైల్ ఔట్ లెట్స్ లోని ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై 30 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే డైనింగ్, ఔట్ డోర్ అడ్వెంచర్, రిలాక్సింగ్ స్పా ట్రీట్మెంట్ 50% తగ్గింపు ఉంటుంది. జస్ట్ ఎమిరేట్స్ బోర్డింగ్ పాస్ తో షాపింగ్, ఔటింగ్, రిలాక్సింగ్ అన్ని మీకు తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటాయి. సో అఫీస్ నుంచి ట్రిప్ ప్లాన్ చేసే వాళ్లు, యూఏఈ విజిట్ చేయాలనుకునే వారు మార్చి 31 లోపు ఎమిరేట్స్ ఫ్లైట్ లో ప్రయాణిస్తే మీ ట్రిప్ కాస్ట్ సగానికి సగం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







