బీజేపీ సీనియర్ నేత రామారావు మృతి ..
- January 17, 2016
సిక్కిం మాజీ గవర్నర్,బీజేపీ సీనియర్ నేత రామారావు ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 81 ఏళ్ల రామారావు అనారోగ్యంతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామారావు 1935 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. 1956లో జన్‌సంఘ్‌లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించి 2002 నుంచి 2005వరకు సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ఆయన 4సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







