'కతర్ తెలంగాణా గల్ఫ్ సమితి' ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- January 17, 2016

గత శుక్రవారం దోహా కతర్ తెలంగాణా గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో AlAli కంపెనీలో సంక్రాంతి సంబరాలలో వివిధ కంపెనీల నుండి చాలామంది కార్మికులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. మన తెలంగాణ వివిద రకాల వంటలు రుచిచూపించారు.
జానపద కళాకారులు ధర్మరాజు యాదవ్ దూలురు, గర్జన శేఖర్, చింతకుంట మహేందర్, శ్యాం, వినోద్ లు మన సాంస్కృతిక జానపద పాటలతో అలరించగా గంగిరెద్దుల వేషధారణ, ఆటలు ఆడిపించారు. పల్లెటూరు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి తెలంగాణ గల్ఫ్ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
మాగల్ఫ్.కామ్ టీం తరపున 'కతర్ తెలంగాణా గల్ఫ్ సమితి టీం' కు అభినందనలు.



తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







