అంగరంగ వైభవంగా నంది నాటకోత్సవాలు...
- January 18, 2016
నంది నాటకోత్సవాలు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మహతి కళాక్షేత్రం వేదికగా పదిరోజుల పాటు ఈ నాటకోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు శివప్రసాద్, మురళీమోహన్, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, రోజా తదితరులు హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది కళాకారులు ఈ నాటకోత్సవంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







