కేసీఆర్‌తో బాలకృష్ణ సమావేశమయ్యారు..
- January 18, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో బసవతారకం కేన్సర్ ఆసుపత్రి అంశంపై బాలకృష్ణ చర్చించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా రోగులకు ఆసుపత్రి అందిస్తున్న సేవలను వివరించారు. రోగుల బంధువుల కోసం ఆసుపత్రి సమీపంలో షెల్టర్లు నిర్మించాలని కేసీఆర్‌ను బాలకృష్ణ కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్ ప్రభుత్వ, ప్రయివేటు అనే భేదం లేకుండా అన్ని ఆసుపత్రుల వద్ద షెల్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







