లైంగిక వేధింపులు:బంగ్లాదేశీ గ్రాసర్‌ అరెస్ట్‌

- January 18, 2020 , by Maagulf
లైంగిక వేధింపులు:బంగ్లాదేశీ గ్రాసర్‌ అరెస్ట్‌

కువైట్‌: బంగ్లాదేశీ గ్రాసర్‌ ఒకర్ని పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ చేశారు. గ్రాసరీ షాప్‌లో 10 ఏళ్ళ బాలుడ్ని లైంగికంగా నిందితుడు వేధించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ కువైటీ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణ ప్రారంభించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. విచారణలో నిందితుడు, నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com