మస్కట్:బౌషర్-అమెరాట్ రోడ్డు మూసివేత
- January 30, 2020
మస్కట్:బౌషర్-అమెరాట్ రోడ్డును పార్షల్ గా మూసివేశారు.మేయిన్టనెన్స్ వర్క్స్ జరుగుతున్న కారణంగా అమెరాత్ వైపు వెళ్లే రహదారి మూతపడింది.ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10వ తేది ఉదయం వరకు మెయిన్టనెన్స్ వర్క్స్ జరగనున్నాయి. దీంతో సీబ్, బౌషర్ నుంచి వచ్చే వారు వాది అదై-అమెరత్ రోడ్డు మీదుగా వెళ్లాలని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







