తెలుగు N.R.I కు I.I.F.S. నుంచి భారత్ గౌరవ్ అవార్డు
- January 19, 2016
ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు కాకినాడ కు చెందిన మస్కట్ లో ఉద్యోగం చేస్తున్న N.R.I. రవి జయంతి కు భారత గౌరవ్ అవార్డు ఇవ్వడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాము.
ఈ భారత్ గౌరవ్ అవార్డులను ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు గ్లోబల్ ఫ్రెండ్షిప్ డే సంధర్భంగా వివిధ రంగాలలో అత్యున్నత సేవలు అందిస్తూ దేశానికి గర్వకారణం అయిన N.R.I. లకు 08 జనవరి 2016 న న్యూఢిల్లీ లో గౌరవ గవర్నర్ ఆఫ్ పంజాబ్ & హర్యానా శ్రీ.కెప్టెన్ సింగ్ సోలంకి ఇవ్వడం జరిగినది. ఈ అవార్డు ఫంక్షన్ కి గౌరవ అతిధి రూరల్ డెవలప్మెంట్, పంచాయితీ రాజ్ మినిస్టర్ శ్రీ.చౌదరి బీరెందర్ సింగ్ హాజరు అయ్యి సర్టిఫికేట్స్ ప్రదానం చెసారు.
తన ఉద్యోగం కాకుండా రవి జయంతి మస్కట్ లో ఉన్న 'ఇండియన్ స్కూల్ - అల్ సీబ్’ కు వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







