ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ నిర్వహించనున్న ఇండియన్ ఎంబసీ
- February 08, 2020
మస్కట్: ఒమన్‌లో ఇండియన్ నేషనల్, తమ కన్సెర్న్స్ని వినిపించేందుకోసం ఇండియన్ ఎంబసీ ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఒమన్‌లో ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎంబసీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందనీ, ఇండియన్ అంబాసిడర్‌కి ప్రత్యక్షంగా తమ వినతుల్ని అందించే అవకాశం భారత పౌరులకు వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







