రేస్‌ని స్పాన్సర్ చేసిన దుబాయ్ స్టూడియో సిటీ
- February 08, 2020
దుబాయ్ విమెన్ టూర్ - సెలబ్రేటింగ్ ది దుబాయ్ విమెన్ టూర్ 2020 ఛాలెంజ్ రేజ్‌లో 80 మంది ఎమిరేటీ మరియు వలస సైక్లిస్ట్‌లు పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల లూప్‌లో యూఏఈలోని షార్జాలోగల అల్ హమ్రియాలో ఈ కార్యక్రమం జరిగింది. అమెచ్యూర్ సైక్లిస్టులందరికీ ఈ రేస్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. మిడిల్ ఈస్ట్‌లో తొలి మహిళా ప్రొఫెషనల్ సైక్లింగ్ రేస్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఓపెన్ మేల్ కేటగిరీలో మన్సూర్ తని మరియు అహ్మద్ అల్ బ్లూషి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాగా, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో సమాహ్ ఖాలెద్ సత్తా చాటారు. విజేతల మధ్య సెకెను కంటే తక్కువ తేడా నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!