హిట్ అండ్ రన్: ఒకరి అరెస్ట్
- February 13, 2020
మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, హిట్ అండ్ రన్‌కి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సైక్లిస్ట్‌ని తన వాహనంతో నిందితుడు బలంగా ఢీ కొట్టి అక్కడి నుంచి తన వాహనంతో పరారయినట్లు అధికారులు తెలపిఆరు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న హిట్ అండ్ రన్‌కి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం విచారణ ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







