అమెరికా విశ్వవిద్యాలయం బాబూమోహన్‌కు గౌరవ డాక్టరేట్...
- January 21, 2016
ఆంథోల్ శాసనసభ్యులు బాబూమోహన్‌కు అమెరికా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం రవీంద్రభారతిలో నటుడు బాబూమోహన్‌కు డాక్టరేట్ ప్రధాన కార్యక్రమం ఉంది. అమెరికాకు చెందిన హార్టెస్ట్ బైబిల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్‌ను అందజేస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







