బహ్రెయిన్:కింగ్ హమద్ హైవేపై ఉన్న స్లో లేన్ రోడ్డు మూసివేత
- February 27, 2020
బహ్రెయిన్:డెవలప్మెంట్ పనుల్లో భాగంగా కింగ్ హమద్ హైవే పే పాక్షికంగా రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నారు. హైవే 96 జంక్షన్ ప్రాంతంలో ఎలక్ట్రికల్ కేబుల్స్ వేస్తున్నందున జంక్షన్ నుంచి నార్త్ బౌండ్ వైపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడనుంది. దీంతో ఆ రూట్ ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. శనివారం సాయంత్రం నుంచి యథావిధిగా ట్రాఫిక్ ను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







