విమెన్స్ ఫుట్‌బాల్ లీగ్‌ని ప్రారంభించిన సౌదీ అరేబియా
- February 27, 2020
సౌదీ అరేబియా:కింగ్డమ్ లో లేటెస్ట్ ఎక్ట్రావాంజా ‘విమెన్స్ ఫుట్ బాల్ లీగ్’ని సౌదీ స్పోర్ట్స్ అథారిటీస్ ప్రారంభించడం జరిగింది. 500,000 సౌదీ రియాల్స్ ఫుట్‌బాల్ లీగ్ తొలి సీజన్ కోసం 17 ఏళ్ళ పైబడిన మహిళలు జెడ్డా, రియాద్ మరియు దమ్మామ్లలో పోటీ పడ్తారు. స్పోర్ట్స్ రంగంలో మహిళలకు మరింతగా అవకాశాలు కల్పించడమే ఈ లీగ్ లక్ష్యం. సౌదీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, మోడర్నైజేషన్ డ్రైవ్‌లో భాగంగా కాన్సెర్ట్‌లకు అనుమతులివ్వడం, సినిమాల్ని ప్రారంభించడం, విమెన్ డ్రైవింగ్‌పై బ్యాన్ ఎత్తివేయడం వంటి సంచలన నిర్ణయాల్ని తీసుకుంటున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







