వెహికిల్ రిజిస్ట్రేషన్స్ కార్డ్స్ ప్రింటింగ్ ఇలా..
- March 23, 2020
రాయల్ ఒమన్ పోలీస్, వాహన రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ కోసం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒమన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (ఒమన్‌టెల్) సహకారంతో పలు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ఆ వివరాల్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఇబ్రాలోని అల్ ఖౌద్ మరియు అల్ అమెరాత్ ప్రాంతాల్లోని ఒమన్ టెల్ స్టోర్‌లోనూ, నిజ్వా గ్రాండ్ మాల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







