నాలుగు షాప్‌లను మూసివేసిన కామర్స్ మినిస్ట్రీ
- March 23, 2020
మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ, నాలుగు షాప్‌లను మూసివేస్తూ నిర్ణయమం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సూచించిన చర్యలు పాటించని కారణంగా ఈ మూసివేత ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. హాట్‌లైన్ ద్వారా మొత్తం 416 ఫిర్యాదులు వచ్చినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఫిర్యాదుల మేరకు ఎమర్జన్సీ టీమ్స్ 409 ఫార్మసీలు అలాగే కమర్షియల్ మార్కెట్స్‌ని తనిఖీ చేయడం జరిగింది. కాగా, ఐదు షాపులు తమ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నందున, వాటిని రీ-ఓపెన్ చేస్తున్నట్లు కూడా కామర్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







