రిపబ్లిక్ డే పురస్కరించుకుని 400 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- January 25, 2016గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద 400 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాడింగ్ కమిటీ ఆమోదం మేరకు జీవో నెంబర్ 9 ను విడుదల చేసినట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!







