ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
- January 25, 2016
భారత 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్) చెందిన ఒంటెల దళం కవాత్తును తన సెర్చ్ పేజీలో డూడుల్‌గా ప్రచురించింది. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న గణతంత్ర వేడుకలను తలపించేలా.. అందంగా తీర్చిదిద్దిన ఒంటెలు, వాటిపై కూర్చుని మార్షియల్ సంగీతాన్ని అందిస్తున్న బ్యాండ్‌మేళాతో కూడిన డూడుల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ డూడుల్‌లోని ఆరు ఒంటెలపై కప్పిన బంగారురంగు జరీవస్త్రంపై గూగుల్ అని ఆంగ్ల అక్షరాలు ఎరుపు రంగంలో రాసి ఉన్నాయి.దేశంలో బీఎస్‌ఎఫ్‌కు మాత్రమే అందంగా తీర్చిదిద్దిన ఒంటెల దళం ఉంది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







