4000 కిలోల ఫ్రెష్‌ ప్రొడ్యూస్‌ దిగుమతి

- April 02, 2020 , by Maagulf
4000 కిలోల ఫ్రెష్‌ ప్రొడ్యూస్‌ దిగుమతి

మనామా:గల్ఫ్ ఎయిర్‌ ద్వారా 4,000 కిలోల ఫ్రెష్‌ ప్రొడ్యూస్‌ని యూరోప్‌ నుంచి బహ్రెయిన్‌కి ఇంపోర్ట్‌ చేశారు. గల్ఫ్ ఎయిర్‌కి చెందిన బోయింగ్‌ 787-9 డ్రీవ్‌ులైనర్‌ విమానం ద్వారా దీన్ని అల్‌ ఫుడ్‌ కంపెనీ దిగుమతి చేసుకుంది. కరోనా వైరస్‌ వల్ల బహ్రెయిన్‌లో ఫుడ్‌ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అధికారులు తెలిపారు. బహ్రెయిన్‌ ఫుడ్‌ సప్లయర్స్‌, తమ కార్గో ఆపరేషన్స్‌ని వినియోగించుకోవాలని గల్ఫ్ ఎయిర్‌ సూచిస్తోంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com