2016లో యూఏఈ ఎంప్లాయీస్‌కి 10 శాతం వేతనాల్లో వృద్ధి
- January 26, 2016
యూఏఈ మరియు జిసిసిలో ఉద్యోగులు ఈ ఏడాది 10 శాతం వేతనాల్లో వృద్ధి పొందవచ్చునని అంచనాలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరం వేతనాల్లో పెంపు అధికారికంగా లేకపోయినప్పటికీ 49 శాతం మంది 10 శాతానికి పైగా వేతన పెంపును అందుకున్నట్లు తెలియవస్తుంది. ఆయా విభాగాల్లో వారు సాధించిన ప్రగతికి ఈ వేతన పెంపు వర్తించినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సంవత్సరం కూడా 10 శాతం 'హైక్' ఉంటుంది. అయితే అన్ని విభాగాలకూ కాకుండా, ఎంపిక చేసిన విభాగాల్లో మాత్రమే కొందరికి ఈ పెంపు ఉండవచ్చు. 200 మంది యజమానులు, 2400 మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొనగా, వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చమురు ధరల పతనం ప్రధానంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







