బహ్రెయిన్‌లో లిక్కర్ స్మగ్లింగ్‌కి అడ్డుకట్ట
- January 26, 2016
బహ్రెయిన్ నుంచి, మరియు బహ్రెయిన్‌లోకి అక్రమంగా తరలివస్తున్న, వెళుతున్న స్మగ్లింగ్ లిక్కర్‌ని విజయవంతంగా అడ్డుకోగలిగామని సెక్యూరిటీ అథారిటీస్ వెల్లడించాయి. కింగ్ ఫవాద్ కాజ్‌వే మార్గంలో సౌదీ సైడ్‌లో పెద్దయెత్తున అక్రమ లిక్కర్‌ని అడ్డుకున్నారు. స్మగ్లింగ్ లిక్కర్ బాటిల్స్ మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ వంటివాటిని అరికట్టగలిగామని అధికారులు చెప్పారు. 430 బాటిళ్ళలో 83 లీటర్ల లిక్కర్‌ని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుస్తుల్లో 14 లిక్కర్ బాటిల్స్‌ని దాచి రవాణా చేసేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్లలో ఇతర వాహనాల్లో పెద్దయెత్తున లిక్కర్ స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో తనిఖీలను ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







