త్రివర్ణ పతాకాల సోభలో దుబాయ్
- January 26, 2016
భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దుబాయ్ ఇండియన్ ఎంబసీలో భారతీయులు అందరి మధ్య ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ముందుగా జెండా వందనం చేసారు. ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులును ఉద్దేశించి అంబాసిడర్ టి.పి. సీతారాం ప్రసంగించారు.భారతీయులు అంతా కలిసి మెలిసి ఉండాలని కోరుకున్నారు.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించారు.


తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







