బహ్రెయిన్ లో ఘనంగా 'గణతంత్ర దినోత్సవ' వేడుకలు

- January 26, 2016 , by Maagulf

భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీలో భారతీయులు అందరి మధ్య ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులును ఉద్దేశించి అంబాసిడర్ అలోక్ సిన్హా   ప్రసంగించారు.భారతీయులు సుఖసంతోషాలతో ఉండాలని శాంతి సౌభాగ్యాలు విరజిల్లాలని దేశ రక్షక దళాలుకి సెల్యూట్ చేసారు.వాసుదేవరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో మనమందరం భాగస్వాములు కావాలని అన్నారు.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమములో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.అలాగే తెలుగు వారు రాజశేఖర్,హరిబాబు,శివకుమార్ పాల్గొన్నారు.

--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com