పడేసావే చిత్రo ఆడియో విడుదల..
- January 26, 2016
కార్తిక్‌రాజు, నిత్యాశెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పడేసావే. చునియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. కథానాయికలు నిత్యాశెట్టి, సామ్‌లతో నాగార్జున స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, బి.గోపాల్, రాఘవేంద్రరావు, అలీ, ఎస్.గోపాల్‌రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, లావణ్య త్రిపాఠి, కల్యాణ్‌కృష్ణ, అనూప్ రూబెన్స్, నాగ సుశీల తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







