రైతన్నను కాపాడుకుందాం!- సాయికుమార్
- April 15, 2020_1586941748.jpg)
కరోనా విధ్వంశం రైతుపైనా తీవ్రంగా ఉంది. పండించిన పంట అమ్ముడుపోని పరిస్థితి. దీనిపై నటుడు సాయికుమార్ తనదైన సందేశం ఇచ్చారు.
సాయికుమార్ మాట్లాడుతూ-``జై రైతన్న ..రైతు దేశానికి వెన్నె ముక. రైతు లేనిదే మనం లేం. కరోనా దాడి వేళ రైతన్న ఇబ్బందిలో ఉన్నారు. అరటి, బత్తాయి, నిమ్మ, జామ వీటన్నిటినీ కొనుక్కుని తిందాం. రోగ నిరోధకత పెంచుకుందాం. రైతును కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం. రైతుకు మనం అవసరం. మనకు రైతు అవసరం. దేశాన్ని కాపాడుకుందాం.. జైహింద్`` అంటూ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..