అమెరికా: 7 లక్షలు దాటిన కరోనా కేసులు
- April 18, 2020
అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెనుగుతోంది.. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం మొత్తం 700,000 కరోనావైరస్ కేసులను నివేదించింది. శుక్రవారం నాటికి 700,282 కేసులుండగా.. మొత్తం 36,773 మరణాలను నమోదు చేసినట్లు బాల్టిమోర్ విశ్వవిద్యాలయం తెలిపింది.. గత 24 గంటల్లో 3,856 మరణాల పెరుగుదలను గుర్తించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.2 మిలియన్ల మందికి కరోనావైరస్ సోకింది. లక్ష 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు లక్షల 71 వేల 577 మందికి నయమైంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







