ఓవర్సీస్ సిటిజన్స్ కోసం 15 విమానాలు: జజీరా ఎయిర్ వేస్
- April 20, 2020
కువైట్: జజీరా ఎయిర్ వేస్, ఆదివారం మొత్తం 15 విమానాల్ని విదేశాల నుంచి కువైట్ పౌరుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు వినియోగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన కువైట్ పౌరుల్ని రప్పించేందుకు ఈ విమానాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ (టి.5) సీఈఓ, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మానే అల్ మనీయా ఈ విషయాన్ని వెల్లడించారు. పౌరుల్ని తీసుకురావడంతోపాటుగా, మెడికల్ సప్లయ్స్ని కూడా ఈ విమానాలు తీసుకొచ్చాయి. మొత్తం ఐదు ఫేజుల్లో కువైటీ పౌరుల్ని స్వదేశానికి తీసుకురావాలని క్యాబినెట్ తీర్మానించింది. రెండో ఫేజ్ ఏప్రిల్ 23న, మూడో ఫేజ్ ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు, నాలుగో ఫేజ్లో మే 3 నుంచి 4 వరకు, ఐదో ఫేజ్లో మే 6 నుంచి 7 వరకు పేషెంట్స్, మెడ్స్ అలాగే లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్, విద్యార్థులు, డిప్లమాట్స్, ఇతర సిగ్మెంట్స్కి సంబంధించి తీసుకురావడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







