20 స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల....
- January 27, 2016
స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 20 ప్రధాన నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రకటించనుంది. 97 నగరాలు స్మార్ట్ సిటీల జాబితాలో పోటీపడ్డాయి. మొదట దఫాలో భాగంగా విజేతలుగా ఎంపిక చేసిన 20 ప్రధాన నగరాల జాబితాను నేడు ప్రకటించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నీళ్లు, విద్యుత్ సరఫరా, మురుగునీటి పారుదల, వ్యర్థాల నిర్వహణ, ప్రజా రవాణా, ఐటీ కనెక్టివిటీ, ఇ-గవర్నెస్, సమర్థవంతమైన పట్టణ చైతన్యం, పౌరుల భాగస్వామ్యం వంటి తదితర విభాగాల్లో స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరాన్ని అభివృద్ధి పరుచనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







