ఎంసీఎల్ టీ.20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం .
- January 27, 2016
రిటైర్డ్ సూపర్ స్టార్ క్రికెటర్లతో కూడిన మాస్టర్స్ చాంపియన్స్ లీగ్(ఎంసీఎల్) టీ.20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని జెమినీ అరేబియన్స్, జాక్వెస్ కలీస్ నాయకత్వంలోని లిబ్రా లెజెండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానునంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







