ప్రపంచ వ్యాప్తంగా 2,39,586కు చేరిన కరోనా మరణాలు
- May 02, 2020
కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలను గజగజ వణికిపోతున్నాయి. రోజు రోజుకీ ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 2,39,586 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 33.98 లక్షలకు చేరింది. ప్రాణాంతకర వైరస్ నుంచి కోలుకుని 10.80 లక్షల మందికి పైగా డిశ్చార్జి అయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







