భారత్:మరోసారి పెరిగిన పాజిటివ్ కేసులు
- May 02, 2020
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతం అవుతోంది. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 39 వేల 242 కు పెరిగింది. శనివారం మహారాష్ట్రలో 790, గుజరాత్లో 333, ఉత్తరప్రదేశ్‌లో 159, పంజాబ్‌లో 187, మధ్యప్రదేశ్‌లో 73 సహా 1900 కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి.
దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య http://covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం 39,294 ఉండగా.. అందులో 10,566మందికి నయమైంది.. మొత్తం1223 మంది మరణించారు. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో గరిష్టంగా 1061 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 26.65% కి పెరిగింది. ప్రస్తుతం 37 వేల 776 మంది సోకినవారు ఉన్నారు. 26 వేల 535 మంది చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







