కోవిడ్-19: కారులో ఒకే కుటుంబం వెళితే జరీమానా వుండదు
- May 04, 2020
దుబాయ్: ఒకే కారులో ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురి కంటే ఎక్కువ వున్నప్పటికీ వారిపై జరీమానాలు వుండవని దుబాయ్ పోలీస్ స్పష్టం చేశారు. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు లేదా ఫస్ట్ గ్రేడ్ సంబంధీకులు వుంటే, వారికి జరీమానాల నుంచి మినహాయింపు వుంటుందని చెప్పారు. లేని పక్షంలో 1000 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు. నిబంధనల కారణంగా చిన్న పిల్లలను ఇంటి వద్ద వదిలేస్తే వచ్చే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఈ వెసులుబాటు కల్పించినట్లు దుబాయ్ పోలీస్ పేర్కొంది. యూఏఈ అంతటా ఈ నిర్ణయం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







