అబుధాబి ర్యాఫిల్: 10 మిలియన్ దిర్హామ్ లు గెల్చుకున్న భారతీయుడు
- May 04, 2020
అబుధాబి:భారత జాతీయుడైన దిలీప్ కుమార్ ఎల్లికోట్టిల్ పరమేశ్వరన్, బిగ్ టిక్కెట్ అబుధాబి ర్యాఫిల్ లో 10 మిలియన్ దిర్హామ్ లు గెల్చుకున్నారు. ఆన్ లైన్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 76713కి బంపర్ ప్రైజ్ దక్కింది. 215 సిరీస్ కోసం డ్రామ జరిగింది. మొత్తం ఐదుగురు భారతీయులు, ముగ్గురు ఫిలిప్పీన్ జాతీయులు, ఒక బంగ్లాదేశ్ జాతీయుడు అలాగే ఓ ఆస్ట్రేలియన్ ఆదివారం డ్రాలో బహుతులు గెలుచుకున్నారు. ఈ డ్రాలో గెలుచుకున్న అత్యల్ప మొత్తం 10,000 దిర్హామ్ లు కాగా, అత్యధిక మొత్తం 10 మిలియన్ దిర్హామ్ లు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







