తవక్కల్నా యాప్ ప్రారంభించిన సౌదీ అరేబియా

- May 04, 2020 , by Maagulf
తవక్కల్నా యాప్ ప్రారంభించిన సౌదీ అరేబియా

రియాద్: సౌదీ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (ఎస్ డి ఎ ఐ ఎ), తవక్కల్నా అప్లికేషన్ ట్రయల్ లాంఛ్ చేపట్టినట్లు పేర్కొంది. గవర్నమెంట్ ఎంటైటీస్ అలాగే ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ కి సంబంధించి మూమెంట్ పర్మిట్స్ సిస్టమ్ లో భాగంగా ఈ యాప్ అందుబాటులోకి తీసుకురాబడుతుంది. ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టార్ ఎంప్లయీస్ కోసం ప్రస్తుతం దీనిని వినియోగిస్తారు. కర్ఫ్యూ నేపథ్యంలో వెసులుబాటు కలిగినవారి కోసం పర్మిట్స్ జారీ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. తదుపరి స్టేజ్ ద్వారా ఇతర వ్యక్తులకు పర్మిట్స్ మంజూరు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. యాపిల్ ఐఓఎస్ అలాగే యాండ్రాయిడ్ పై ఇది పనిచేస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com