ఒమన్ లో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగింపు

- May 05, 2020 , by Maagulf
ఒమన్ లో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగింపు

మస్కట్: ఒమన్ లో లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారి చేసిన 
సుప్రీం కమిటీ. ఈ పొడిగింపు విలాయత్ ముత్రా మరియు జలన్ బని బు అలీలకు కూడా వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com