రుమైయాలో అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన సివిల్‌ డిఫెన్స్

- May 05, 2020 , by Maagulf
రుమైయాలో అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన సివిల్‌ డిఫెన్స్

దోహా:రుమైయాహ్‌ ప్రాంతంలోని ఓ వేర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ బిల్డింగ్‌లో ఈ వేర్‌ హౌస్‌ వున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్‌ డిఫెన్స్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదని ఈ ఘటనపై మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com